'శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు' | seven checkposts in shamsabad circle | Sakshi
Sakshi News home page

'శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు'

Sep 2 2015 7:09 PM | Updated on Sep 3 2017 8:37 AM

గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. వినాయకచవితి, బక్రీద్ పండగల సందర్భంగా శంషాబాద్ డీసీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం డివిజన్ స్థాయి శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి, బక్రీద్ పండగలను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గోవులను రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement