రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ | sampark kranthi express divides into two at uppuguda | Sakshi
Sakshi News home page

రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ

Jul 21 2014 9:24 AM | Updated on Sep 2 2017 10:39 AM

రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ

రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ

ఢిల్లీ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు స్వల్ప ప్రమాదానికి గురైంది.

ఢిల్లీ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు స్వల్ప ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉప్పుగూడ ప్రాంతంలో రైలు రెండుగా విడిపోయింది. దీంతో ఎస్7 బోగీ దెబ్బతింది.

ఒక్కసారిగా అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రైలు విడిపోవడానికి కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement