ఎల్బీనగర్లో నైజీరియన్ల వీరంగం | police held Nigerian students for ruckus in lb nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్లో నైజీరియన్ల వీరంగం

Nov 7 2015 5:07 PM | Updated on Oct 17 2018 5:27 PM

హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్లో ఆరుగురు నైజీరియన్లు వీరంగం సృష్టించారు.

హైదరాబాద్: హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్లో ఆరుగురు నైజీరియన్లు వీరంగం సృష్టించారు. శనివారం రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని  ఆరుగురు నైజీరియన్లు చితకబాదారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు సదరు నైజీరియన్లను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వీరు సెయింట్ మేరీ  కాలేజీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement