'ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు' | minister ktr speaks about hyderabad pharma city | Sakshi
Sakshi News home page

'ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు'

Aug 9 2016 6:15 PM | Updated on Aug 30 2019 8:24 PM

'ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు' - Sakshi

'ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు'

నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్: నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...జీరో డిశ్చార్జ్ కాలుష్యంతో ఫార్మాసిటీ నిర్మిస్తున్నామన్నారు. త్వరలో పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement