వెంకటస్వామి మృతికి పలువురి సంతాపం | Many leaders mourn the death of Venkataswamy | Sakshi
Sakshi News home page

వెంకటస్వామి మృతికి పలువురి సంతాపం

Dec 22 2014 9:47 PM | Updated on Oct 9 2018 3:01 PM

కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ నేతలతోపాటు జాతీయ నేతలు కూడా పలువురు సంతాపం తెలిపారు.

సంతాపం తెలిపినవారిలో వైఎస్ఆర్ సీపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య,  పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఎం.సత్యనారాయణ, పెదపల్లి ఎంపి బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement