కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide in Kushai guda | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య

Feb 3 2016 7:01 PM | Updated on Sep 3 2017 4:53 PM

కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో నరసింహాచారి(35)అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో నరసింహాచారి(35)అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆర్థిక ఇబ్బందులతోనే నరసింహాచారి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement