ఎల్బీ నగర్ ఏసీపీ సీతారామ్ సస్పెన్షన్ | LB nagar ACP seetharam suspended | Sakshi
Sakshi News home page

ఎల్బీ నగర్ ఏసీపీ సీతారామ్ సస్పెన్షన్

Mar 31 2015 5:09 PM | Updated on Sep 2 2017 11:38 PM

హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీగా పనిచేస్తున్న సీతారామ్ను సస్పెండ్ చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీగా పనిచేస్తున్న సీతారామ్ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదాలకు సంబంధించిన సీతారామ్పై పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. సీతారామ్ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement