చెట్లు నాటితే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు | ktr in harithaharam | Sakshi
Sakshi News home page

చెట్లు నాటితే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు

Jul 8 2016 10:12 AM | Updated on Mar 28 2018 11:26 AM

చెట్లు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ : చెట్లు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన హరితహారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఏడాదికి 42 కోట్ల చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలతోపాటు 108 ప్రైవేట్ సంస్థలు హరితహారంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement