'కేసీఆర్కు ఆంధ్రాలోనూ ఆదరణ' | KCR receives good in andhra, says D srinivas | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు ఆంధ్రాలోనూ ఆదరణ'

Dec 21 2015 5:24 PM | Updated on Aug 15 2018 9:30 PM

'కేసీఆర్కు ఆంధ్రాలోనూ ఆదరణ' - Sakshi

'కేసీఆర్కు ఆంధ్రాలోనూ ఆదరణ'

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) డిక్షనరీలో సెటిలర్స్ అనే పదం లేదని టీఆర్ఎస్ నాయకుడు ధర్మపూరి శ్రీనివాస్ (డీఎస్) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) డిక్షనరీలో సెటిలర్స్ అనే పదం లేదని టీఆర్ఎస్ నాయకుడు ధర్మపూరి శ్రీనివాస్ (డీఎస్) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్లో ఉన్నవారంతా తెలంగాణవాదులేనని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆదరణ లభిస్తోందని డీఎస్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement