విద్యార్థిపై హాస్టల్ వార్డెన్ దౌర్జన్యం.. | Hostel warden beats Student | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై హాస్టల్ వార్డెన్ దౌర్జన్యం..

Sep 17 2016 11:58 AM | Updated on Nov 9 2018 4:19 PM

హయాత్నగర్లోని శ్రీచైతన్య హాస్టల్లో వార్డెన్ దౌర్జన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

హైదరాబాద్: హయాత్నగర్లోని శ్రీచైతన్య హాస్టల్లో వార్డెన్ దౌర్జన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 8వ తరగతి చదవుతున్న మనీష్ను హాస్టల్ వార్డెన్ లక్ష్మణ్ కంటిపై కొట్టాడు. క్లాసుకు బుక్స్ తెచ్చుకోలేదన్న కోపంతో విచక్షణ లేకుండా విద్యార్థి మనీష్  తలను బెంచ్కేసి కొట్టాడు. ఈ దాడిలో విద్యార్థి కంటికి తీవ్రగాయమైంది.

దాంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పతి వైద్యులు మనీష్ కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. వార్డెన్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement