జూబ్లీహిల్స్‌లో తెగిపడిన హైటెన్షన్ వైర్ | high tension electric wire risk missed in jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో తెగిపడిన హైటెన్షన్ వైర్

Oct 21 2016 12:49 PM | Updated on Sep 4 2017 5:54 PM

నగరంలోని జూబ్లీహిల్స్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక వెంకటగిరి కాలనీలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడింది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనసంచారం లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement