సన్ ఎఫెక్ట్ @42 | heavy sun effect to hyderbad city | Sakshi
Sakshi News home page

సన్ ఎఫెక్ట్ @42

May 23 2016 12:09 AM | Updated on Sep 4 2017 12:41 AM

సన్ ఎఫెక్ట్ @42

సన్ ఎఫెక్ట్ @42

భానుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులు కురిసిన వర్షాలకు వాతావరణం కాస్త చల్లబడగా ఆదివారం ఉష్ణోగ్రత అనూహ్యంగా

భానుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులు కురిసిన వర్షాలకు వాతావరణం కాస్త చల్లబడగా ఆదివారం ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది. పగలు గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 26.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ 22 శాతానికి పడిపోవడంతో వేసవి తాపానికి సిటీజన్లు విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.      - సాక్షి,సిటీబ్యూరో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement