రుణమాఫీ పేరిట రైతులకు ఉరితాడు: గుత్తా | Gutta sukhendar reddy taakes on telangana ,andhrapradesh governments | Sakshi
Sakshi News home page

రుణమాఫీ పేరిట రైతులకు ఉరితాడు: గుత్తా

Nov 9 2014 12:57 AM | Updated on Mar 18 2019 9:02 PM

రుణమాఫీ పేరిట రైతులకు ఉరితాడు: గుత్తా - Sakshi

రుణమాఫీ పేరిట రైతులకు ఉరితాడు: గుత్తా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రుణమాఫీ పేరిట రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రుణమాఫీ పేరిట రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని శనివారం ఆయన కలిశారు. అనంతరం గుత్తా మీడియాతో మాట్లాడుతూ రోజూ కేసీఆర్, చంద్రబాబు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు.. ఇద్దరూ సమస్యల పరిష్కారానికి కృషిచేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పారు. వీరిద్దరి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన బుద్ధిచెబుతారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement