కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్ధుల రెండో జాబితా | congress party greater elections candidates second list | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్ధుల రెండో జాబితా

Jan 17 2016 2:40 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్ధుల రెండో జాబితా - Sakshi

కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్ధుల రెండో జాబితా

గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో 49 డివిజన్లకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గ్రేటర్ నామినేషన్లకు గడువు ముగిసింది.

ఏఎస్ రావు నగర్  - శిరీషారెడ్డి
చర్లపల్లి - మహేష్ గౌడ్
మల్లాపూర్ - భాస్కర్
నాచారం - శాంతి
నాగోల్ - పుష్పలత
మన్సూరాబాద్ - ప్రభాకర్ రెడ్డి
బీఎన్ రెడ్డి నగర్ - సుమన్ గౌడ్
వనస్థలిపురం - మహేష్ యాదవ్
హస్తినాపురం - ప్రవల్లిక
చంపాపేట్ - రఘుమారెడ్డి
లిగోజీగూడ - రాజశేఖర్ రెడ్డి
గడ్డి అన్నారం - తులసీ శ్రీనివాస్
సరూర్ నగర్ - కొండాల్ రెడ్డి
ఆర్ కె పురం - దీపా సురేఖ
కొత్తపేట - రాహుల్ గౌడ్
మలక్ పేట్ - అఫ్రిన్ జాఫ్రీ
అక్బర్ బాగ్ - వినోద్ కుమార్
జంగమెట్ - అవద్ ఆఫ్నీ
సులేమన్ నగర్ - మహ్మద్ బేగం
శాస్త్రి పురం - జైపాల్
మైలాదేవుల పల్లి - శ్రీనివాస్ గౌడ్
రాజేంద్రనగర్ - దివ్య
అత్తాపూర్ - యాపా రమేష్
కార్వాన్ - రవీందర్
లంగర్ హౌజ్ - కోటా అక్షిత
నానల్ నగర్ - రాజు
ఆసిఫ్ నగర్ - హైమావతి
విజయ్ నగర్ - ఆకుల ఇందిర
మల్లేపల్లి - భాగ్య రేఖ
కాచిగూడ - తోట అనురాధ
నల్లకుంట - చంద్రకళ
అంబర్ పేట్ - ప్రతాప్
ముషీరాబాద్ - నాగమణి
రాంనగర్ కల్పన యాదవ్
అమీర్ పేట్ - లలితా చౌహాన్
సనత్ నగర్ - రేణుకారెడ్డి
బన్సీలాల్ పేట్ - రజనీ దేవి
రాంగోపాల్ పేట్ - కిరణ్మయి
బేగంపేట్ - మహేశ్వరి
మోండా మార్కెట్ - వసంత యాదవ్
గచ్చిబౌలి - రవి గౌడ్
మియాపూర్ - రఘుపతి రెడ్డి
అల్లాపూర్ - కీర్తిరేఖ రెడ్డి
ఫతేనగర్ - రాజు ముదిరాజ్
బాలానగర్ - ప్రకాశ్ గౌడ్
ఈస్ట్ ఆనంద్ బాగ్ - ఆంటోని
అడ్డగుట్ట - భానుప్రియ
మెట్టుగూడ - ప్రీతి ప్రియాంక
సీతాఫల్ మండి - వాణి ముదిరాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement