దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల | congress closed to digvijay entry | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల

Jan 14 2016 4:36 AM | Updated on Mar 18 2019 7:55 PM

దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల - Sakshi

దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కాలు పెట్టిన ప్రతీ చోటా కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు.

సాక్షి,హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కాలు పెట్టిన ప్రతీ చోటా కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు విని సీఎం కేసీఆర్‌పై దిగ్విజయ్ అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement