ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. నర్సింగ్ పల్లిలో తిరుమల దేవస్థానాన్ని ఆయన దర్శించుకుంటారు.
నిజమాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. నర్సింగ్ పల్లిలో తిరుమల దేవస్థానాన్ని ఆయన దర్శించుకుంటారు. అనంతరం జిల్లా పరిషత్లో అధికారులతో ముఖ్యమంత్రి సీఎం సమీక్ష నిర్వహిస్తారు.