సీజేఐకి గవర్నర్ విందు | CJI to Governor dinner | Sakshi
Sakshi News home page

సీజేఐకి గవర్నర్ విందు

Aug 6 2016 3:02 AM | Updated on Oct 16 2018 8:54 PM

సీజేఐకి గవర్నర్ విందు - Sakshi

సీజేఐకి గవర్నర్ విందు

నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ శుక్రవారం...

సాక్షి, హైదరాబాద్: నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ శుక్రవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సీజేఐ గౌరవార్థం గవర్నర్ ఆయనకు విందు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement