'కరవుపై చర్యలు తీసుకోండి' | BJP leaders meets governor narasimhan over droughts | Sakshi
Sakshi News home page

'కరవుపై చర్యలు తీసుకోండి'

Apr 11 2016 1:53 PM | Updated on Mar 28 2019 8:37 PM

తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీ-బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీ-బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం రాజ్భవన్లో తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. కరవుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గవర్నర్కు నివేదికను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement