గజ దొంగ అరెస్ట్ | a notorious thief arrested | Sakshi
Sakshi News home page

గజ దొంగ అరెస్ట్

Mar 28 2015 6:40 AM | Updated on Sep 2 2017 11:31 PM

వరుస చోరీలతో కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఓ దొంగను ఎట్టకేలకు అల్వాల్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: వరుస చోరీలతో కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఓ దొంగను ఎట్టకేలకు అల్వాల్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చోరీలతో పోలీసులు అప్రమత్తమై పటిష్ట నిఘా పెట్టగా... దొంగ పట్టుబడినట్లు సమాచారం. అతడి నుంచి 84 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగ 12 చోరీ కేసుల్లో నిందితుడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement