23 మంది మావోయిస్టుల లొంగుబాటు | 23 Maoists surrendered in bastar | Sakshi
Sakshi News home page

23 మంది మావోయిస్టుల లొంగుబాటు

Feb 28 2016 2:31 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో 23 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారు.

ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో 23 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారు. 23 మంది మావోయిస్టులు ఆదివారం జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement