నగరంలోని రామాంతపూర్‌లో దూరదర్శన్ టీవీ స్టూడియో వద్ద శుక్రవారం ఉదయం లారీ, ఓ బైక్‌ను ఢీకొట్టింది.
హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్‌లో దూరదర్శన్ టీవీ స్టూడియో వద్ద శుక్రవారం ఉదయం లారీ, ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.