నిఘా నీడలో జంటనగరాలు | 1 lakh CC cameras in Twincities | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో జంటనగరాలు

Mar 6 2016 9:45 PM | Updated on Apr 4 2019 4:44 PM

నూతన ఐటీ పాలసీకి కేబినెట్ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్: నూతన ఐటీ పాలసీకి కేబినెట్ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 44 జాతీయ మార్కెట్ల విధివిధానాలకే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ కమిటీల ఏర్పాటు, రిజర్వేషన్ల ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. జంట నగరాల్లో లక్ష సీసీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. ఈ 14న రాష్ట్ర ఆర్థికశాక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ కు తెలంగాణ మంత్రులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement