ముంబైలో ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది
టాలీవుడ్ నటుడు రానా, నటి శ్రియ, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు
చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ నిర్వహించిన అవార్డ్స్ కార్యక్రమం
టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్)
ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
మలయాళం ఉత్తమ నటిగా కల్యాణి ప్రియదర్శన్ (లోక ఛాప్టర్- 1)
తమిళ్ నుంచి ఉత్తమ నటుడిగా దుల్కర్ సల్మాన్ (కాంత)
కన్నడ నుంచి ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతారా ఛాప్టర్1)
Photo Courtesy : inca.original (Instagram)


