ఏపీలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం | vehicle online registrations in ap | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Jul 26 2016 11:36 AM | Updated on Sep 4 2017 6:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని మంగళవారం ఉదయం ప్రారంభించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని మంగళవారం ఉదయం మంత్రులు ప్రారంభించారు. మంత్రులు శిద్దారాఘవరావు, దేవినేని, కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాహనం కొన్న షోరూమ్ వద్దే ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి శిద్ధా తెలిపారు. వాహనదారుడికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు డీలర్ కు ఇస్తే సరిపోతుందన్నారు. 
 
 
 
 
 onlineregistrations, vehicles, ఆన్ లైన్ రిజిస్ట్రేసన్, వాహనాలు, 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement