నేడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
♦ నేడు కృష్ణాష్టమి, దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
♦ తిరుపతి: నేడు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి, ఆస్థానం, రేపు ఉట్లోత్సవం
♦ నేడు తిరుపతి వెళ్లనున్న పవన్‌కల్యాణ్, ఇద్దరు హీరోల ఘర్షణ విషయంలో చనిపోయిన వినోద్
♦ అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
♦ నేడు నెల్లూరు జల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన