టుడే అప్‌డేట్స్‌ | Today updates of the day on august 21, 2016 | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Sun, Aug 21 2016 7:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

నేటితో రియో ఒలింపిక్స్‌ ముగియనున్నాయి.

♦ నేటితో ముగియనున్న రియో ఒలింపిక్స్‌
♦ రియో: సోమవారం తెల్లవారుజామున 4.30 గంల నుంచి ముగింపు ఉత్సవం
♦ 2020 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్న టోక్యో
♦ హైదరాబాద్‌: నేటి నుంచి హజ్‌ యాత్ర, ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం మహముద్‌ ఆలీ
♦ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజుకు చేరుకున్న కృష్ణా పుష్కరాలు, పుష్కరఘాట్‌ల వద్ద భక్తుల పుణ్యస్నానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement