టుడే అప్డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Aug 1 2016 6:52 AM | Updated on Sep 4 2017 7:22 AM

నేటి నుంచి ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు

► ఇవాళ ఏపీలో విద్యాసంస్థల బంద్
     విద్యారంగ సమస్యలపై పరిష్కారం కోరతూ బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు

► నేడు ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం
 జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్కు కన్వీనర్ బాధ్యతలు
 ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్ పై కొత్త హాల్టికెట్లు

► న్యూఢిల్లీ: ఇవాళ లోక్ సభ ముందుకు రుణ రికవరీ బిల్లు
 వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు రుణ రికవరీ బిల్లు

► న్యూఢిల్లీ: ఇవాళ పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీల నిరసన
 ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్

► నేటి నుంచి ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు

► ఇవాళ ప్రారంభంకానున్న రూపాయికే నల్లా కనెక్షన్ పథకం
  గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు రూపాయికే వాటర్ కనెక్షన్

►కింగ్స్టన్: రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్ 358/5
రెండో టెస్టులో ప్రస్తుతం 162 పరుగుల ఆధిక్యంలో భారత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement