నేడు లాల్ దర్వాజ బోనాలు
♦ నేడు లాల్ దర్వాజ బోనాలు
♦ నేడు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం
♦ హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో ఆరుగురు నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
నిందితులకు 14 రోజుల రిమాండ్
♦ రాజమండ్రి: సరస్వతి ఘాట్లో అంత్య పుష్కరాలు ప్రారంభం
అంత్య పుష్కరాలను ప్రారంభించిన హోం మంత్రి చినరాజప్ప
♦ కరీంనగర్: గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభం
ధర్మపురి అంత్య పుష్కరాలు ప్రారంభించిన గుంటూరు దత్తపీఠాధిపతి విశ్వయోగి విశ్వంత్
♦ జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా జస్టిస్ రఘురాం నియామకం
♦ హైదరాబాద్: నేడు నేడు లాల్ దర్వాజ బోనాలు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పార్టీ ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర' అంశంపై సదస్సు.. హాజరుకానున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు
♦ కింగ్స్టన్: తొలిరోజు ఆటముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్ 126/1
తొలిఇన్నింగ్స్లో 196 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
♦ నేడు ప్రో కబడ్డీ లీగ్ పురుషుల, మహిళల ఫైనల్స్
పట్నా X జైపూర్, ఫైర్ బర్డ్స్ X స్ట్రామ్ క్వీన్స్(రాత్రి 7 గంటలకు మ్యాచ్)