ఏయూ లో ర్యాగింగ్ కలకలం | Raging in Andhra University | Sakshi
Sakshi News home page

ఏయూ లో ర్యాగింగ్ కలకలం

Nov 3 2015 10:35 AM | Updated on May 3 2018 3:17 PM

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ క్యాంపస్ లో సోమవారం ర్యాగింగ్ కలకలం రేగింది.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ క్యాంపస్ లో సోమవారం ర్యాగింగ్ కలకలం రేగింది. క్యాంపస్ లో  ర్యాగింగ్ పై అధికారులు కఠినంగా ఉండటంతో..  క్యాంపస్ బయట ..  గ్యాలరీ పార్టీలతో సీనియర్లు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. జూనియర్లను గ్రూపులుగా విభజించి పార్కులకు రావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు.


ఈ విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు హాస్టళ్లను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ర్యాగింగ్ లాంటిదేమీ జరగలేదనీ.. తాను విద్యార్థులతో మాట్లాడానని ఉమామహేశ్వరరావు మీడియాతో తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement