జాతీయ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ | Heavy traffic jam on Pushkar routes in AP and Telangana | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Aug 13 2016 11:11 AM | Updated on Aug 18 2018 5:57 PM

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది.

హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో రెండు రాష్ట్రాల్లో జాతీయరహదారులు కిక్కిరిసిపోయాయి. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్-కర్నూలు, హైదరాబాద్-విజయవాడ రహదారుల్లో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రత నిమిత్తం రాయ్‌కల్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement