విశాఖలో టాస్క్ఫోర్స్ దాడులు | excise special task force rides in visakha district | Sakshi
Sakshi News home page

విశాఖలో టాస్క్ఫోర్స్ దాడులు

Sep 14 2015 1:54 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ జిల్లాలో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

విశాఖ: విశాఖ జిల్లాలో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని నాతవరం మండలం బెన్నవరం వద్ద వాహనాలను తనిఖీ చేసిన అధికారులకు మత్తు పదార్ధాలు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఐదున్నర కిలోల ఓపీఎం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది నిందితులను అరెస్టు చేసి 5 వాహనాలను సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement