బుల్లి మేకర్... బ్రెడ్ తయార్! | Bread maker: can be made more items with Bread | Sakshi
Sakshi News home page

బుల్లి మేకర్... బ్రెడ్ తయార్!

Dec 21 2014 1:02 AM | Updated on Sep 2 2017 6:29 PM

బుల్లి మేకర్... బ్రెడ్ తయార్!

బుల్లి మేకర్... బ్రెడ్ తయార్!

మనం తరచుగా తీసుకునే బలవర్ధకమైన ఆహారాల్లో బ్రెడ్ ఒకటి. ముఖ్యంగా పట్టణాల్లోని వారి దైనందిన ఆహారంలో బ్రెడ్‌ది ప్రధానమైన స్థానమని చెప్పాలి.

మనం తరచుగా తీసుకునే బలవర్ధకమైన ఆహారాల్లో బ్రెడ్ ఒకటి. ముఖ్యంగా పట్టణాల్లోని వారి దైనందిన ఆహారంలో బ్రెడ్‌ది ప్రధానమైన స్థానమని చెప్పాలి. బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ బజ్జీ, బ్రెడ్ హల్వా అంటూ... దీనితో బోలెడన్ని వంటకాలు చేసుకుంటాం. ఇంతగా వాడుతున్నాం కాబట్టి,  ప్రతిసారీ బ్రెడ్‌ని బేకరీకి వెళ్లి తెచ్చుకునే బదులు ఇంటిలోనే తయారు చేసుకుంటే మంచిది కదా!

ఓసారి ఈ బ్రెడ్‌మేకర్‌ని కొని ఇంట్లో పెట్టేసుకున్నారనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. దానితో నచ్చిన వంటకాన్నీ వండుకోవచ్చు.  మార్ఫీ రిచర్డ్స్ కంపెనీవారు తయారుచేసిన ఈ బ్రెడ్ మేకర్ ధర  నిజానికి రూ. 12,500. అయితే రెడిఫ్ లాంటి షాపింగ్ సైట్లలో రూ. 9000 లోపే లభిస్తోంది. ఇతర కంపెనీల మేకర్స్ కూడా ఉన్నాయి. నచ్చిన కంపెనీ మేకర్ ని, నచ్చిన ధరకు కొనుక్కోవచ్చు!

Advertisement
 
Advertisement
Advertisement