బుధవారం బజార్ | Wednesday Bazaar | Sakshi
Sakshi News home page

బుధవారం బజార్

Apr 7 2015 11:44 PM | Updated on Sep 2 2017 11:59 PM

బుధవారం బజార్

బుధవారం బజార్

స్పెషల్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ వీకెండ్స్‌లోనే కాదు...

స్పెషల్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ వీకెండ్స్‌లోనే కాదు... ఇతర రోజుల్లోనూ కల్పిస్తోంది అవర్ సేక్రెడ్ స్పేస్. ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ ఐటెమ్స్, వెజిటబుల్స్, హ్యాండ్‌లూమ్స్ వంటివెన్నో ఈ బుధవారం బజార్‌లో అందుబాటులో ఉంటాయి. ఓ లుక్ వేయాలనుకుంటే బుధవారం సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌ను చుట్టిరండి.
వేళలు: సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement