నౌ అండ్ దెన్ | Politician and the Statesman Exhibition of painting | Sakshi
Sakshi News home page

నౌ అండ్ దెన్

Nov 18 2014 11:43 PM | Updated on Sep 17 2018 5:17 PM

నౌ అండ్ దెన్ - Sakshi

నౌ అండ్ దెన్

నాటికీ... నేటికీ... రాజకీయ నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా చూపారు పి.రవికుమార్.

నాటికీ... నేటికీ... రాజకీయ నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా చూపారు పి.రవికుమార్. ప్రింట్ మేకింగ్‌లో స్పెషలైజేషన్ చేసిన రవికుమార్ వర్ణచిత్రాల ఎగ్జిబిషన్ ‘పొలిటీషియన్ అండ్ ద స్టేట్స్‌మన్’ వినూత్నంగా ఉంది. బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో... ఒకప్పటి రాజకీయ నాయకులపై ఉన్న అభిమానం, గౌరవం ఇప్పుడు ఎందుకు లేవన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాలు మలిచారు రవి. దేశ అభివృద్ధిని స్టేట్స్‌మన్ ఆకాంక్షిస్తుంటే... పొలిటీషియన్స్ విధానం మాత్రం మరోలా ఉందనే భావంతో వీటిని గీశారు. ఈ నెల 27 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement