హోస్ట్ డిజైనర్! | Host designer! | Sakshi
Sakshi News home page

హోస్ట్ డిజైనర్!

Jan 9 2015 12:34 AM | Updated on Sep 2 2017 7:24 PM

హోస్ట్ డిజైనర్!

హోస్ట్ డిజైనర్!

టీవీ షో పాపులర్ హోస్ట్ ఎలెన్ డిజనరస్ కొత్త అవతారమెత్తింది. డిజైనర్‌గా మారి తన డ్రెస్‌ను తనే డిజైన్ చేసుకుంది.

టీవీ షో పాపులర్ హోస్ట్ ఎలెన్ డిజనరస్ కొత్త అవతారమెత్తింది. డిజైనర్‌గా మారి తన డ్రెస్‌ను తనే డిజైన్ చేసుకుంది. ఈ ఏడాది పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్‌కు విభిన్నమైన క్రీమ్ కలర్ ట్రాక్‌సూట్.. దానిపై సెయింట్ లారెంట్ షర్ట్ ధరించి వచ్చిన ఈ భామ అందర్నీ ఆకట్టుకుంది. ‘ఇది నేనే డిజైన్ చేశా. ఎంటర్‌ప్రెన్యూర్ క్రిస్ బర్చ్‌తో కలసి ఓ ఫ్యాషన్ వెంచర్ ప్లాన్ చేశా. త్వరలోనే లాంచ్ చేస్తాం. నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది’ అని ఎలెన్ చెప్పింది. ఈ రీటైల్ ఫ్యాషన్ చైన్‌కు మాస్టర్ మైండ్ సి.వండర్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ టోరీ బర్చ్. డిజనరస్ బ్రాండ్‌కు ‘ఈడీ’గా పేరు పెట్టారు. ఈ ఏడాది మేలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement