మా బుజ్జాయి భలేగా ఉంది.. | Christina Aguilera shares the first photo of daughter on twitter | Sakshi
Sakshi News home page

మా బుజ్జాయి భలేగా ఉంది..

Jan 20 2015 4:03 AM | Updated on Sep 2 2017 7:55 PM

మా బుజ్జాయి భలేగా ఉంది..

మా బుజ్జాయి భలేగా ఉంది..

గత ఆగస్ట్‌లో మాతృత్వపు ఆనందం పొందిన ప్రముఖ సింగర్ క్రిస్టీనా అగిలేరా పుత్రికోత్సాహంతో పొంగిపోతోంది.

గత ఆగస్ట్‌లో మాతృత్వపు ఆనందం పొందిన ప్రముఖ సింగర్ క్రిస్టీనా అగిలేరా పుత్రికోత్సాహంతో పొంగిపోతోంది. ఐదు నెలలు నిండిన తన బుజ్జాయి ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ ప్రపంచాన్ని జయించడానికి మా చిట్టితల్లి వస్తోంది’ అంటూ దానికి క్యాప్షన్ కూడా జత చేసింది. ఫొటోలో పింక్ కలర్ డ్రెస్‌లో అంబాడుతున్న జూనియర్ క్రిస్టీనా ముఖం కనిపించకున్నా.. ముద్దుగానే కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement