సోమంచి ‘కుంచె’ సొగసులు | Beautiful nature attracted by waterfalls and Himagiri mountains | Sakshi
Sakshi News home page

సోమంచి ‘కుంచె’ సొగసులు

Jun 25 2014 1:16 AM | Updated on Sep 2 2017 9:20 AM

సోమంచి ‘కుంచె’ సొగసులు

సోమంచి ‘కుంచె’ సొగసులు

ఆ చిత్రాల్లో హిమగిరి సొగసులు కళ్లముందే కొలువుదీరుతాయి... ఎత్తయిన కొండలపై నుంచి దుమికే జలపాతాలు, వాటిపై ప్రతిఫలించే సంజెకాంతులు కాన్వాసుపై నిశ్చలంగా ఒదిగిపోతాయి...

ఆ చిత్రాల్లో హిమగిరి సొగసులు కళ్లముందే కొలువుదీరుతాయి... ఎత్తయిన కొండలపై నుంచి దుమికే జలపాతాలు, వాటిపై ప్రతిఫలించే సంజెకాంతులు కాన్వాసుపై నిశ్చలంగా ఒదిగిపోతాయి...ఈ చిత్రాలన్నీ  ప్రకతి సౌందర్య చిత్రణలో చేయితిరిగిన చిత్రకారుడు విజయకుమార్ సోమంచి కుంచె నుంచి జాలువారాయి. నగరంలో బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్‌‌ట గ్యాలరీలో ఇవి కొలువుదీరాయి. సహజ సుందరంగా తీర్చిదిద్దిన ఈ చిత్తరువులు కళాభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement