మహాభాగవతం దశమ స్కంధం – రెండవ భాగం

mahabhagavatam dasama skandam  - Sakshi

♦  శ్రీకృష్ణుడు అపనిందను పోగొట్టుకొని, జాంబవతిని, సత్యభామను పెండ్లాడటం
 శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి ఇంద్రప్రస్థానికి వెళ్ళటం
కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణలతో కృష్ణుడి పరిణయం
 నరకాసుర సంహారం
 ఉషాపరిణయం, బాణాసురుని కథ, చిత్రరేఖ యోగశక్తి, అనిరుద్ధుడు నాగపాశబద్ధుడవటం
 బాణ, శ్రీకృష్ణుల యుద్ధం
నృగమహారాజు చరిత్ర
 బలరాముడు గోపాలకుల వద్దకు వెళ్లడం
 పౌండ్రక వాసుదేవుని కథ
 ద్వివిధవానర సంహారం
 బలరాముడు తన నాగలితో హస్తినను గంగలోకి నెట్టబోవటం
 పదహారువేల స్త్రీజనంతో కూyì  ఉన్న కృష్ణుని మహిమను నారదుడు గుర్తించటం
 జరాసంధ భీతులైన రాజులు
 శిశుపాల వధ
సాల్వుడు సౌభక విమానం పొంది ద్వారకపై దండెత్తటం
 శ్రీకృష్ణుడు దంతవక్తృని సంహరించటం
బలభద్రుని తీర్ధయాత్ర
 కుచేలుని కథ
శ్రీకృష్ణుడు బంధుగణంతో గ్రహణ స్నానం చేయుట
లక్షణ తన వివాహ వృత్తాంతాన్ని ద్రౌపదికి చెప్పటం
నారదాది మహర్షులు వసుదేవునితో యాగం చేయించటం
కృష్ణ బలరాములు మృతులైన తమ అన్నలను దేవకీ వసుదేవులకు చూపటం
సుభద్రా పరిణయం
శ్రీకృష్ణుడు ఋషి సమేతుడై మిథిలకు వెళ్లడం
శ్రుతిగీతలు
విష్ణుసేవా ప్రాశస్త్యం
వృకాసురుడు విష్ణుమాయకు లోబడి నశించటం
భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించటం
శ్రీ కృష్ణుడు మృత్యువు వాత బడిన విప్రకుమారులను తిరిగి బతికించి తీసుకు రావడం
శ్రీ కృష్ణుని వంశానుక్రమ వర్ణన.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top