ఇంటిప్స్ | home tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Jun 7 2016 11:10 PM | Updated on Sep 4 2017 1:55 AM

ఇంటిప్స్

ఇంటిప్స్

అవెన్‌ని శుభ్రపరిచే స్పాంజి దుర్వాసన వస్తుంటే స్పాంజిని శుభ్రంగా కడిగి కొద్దిసేపు అవెన్‌లో పెట్టి కొద్దిగా వేడయ్యాక తీసేయాలి.

అవెన్‌ని శుభ్రపరిచే స్పాంజి దుర్వాసన వస్తుంటే స్పాంజిని శుభ్రంగా కడిగి కొద్దిసేపు అవెన్‌లో పెట్టి కొద్దిగా వేడయ్యాక తీసేయాలి. ఇలా చేస్తే కనుక స్పాంజిలో బాక్టీరియా చనిపోతుంది. అప్పుడు ఆ స్పాంజితో అవెన్ శుభ్రం చేస్తే అనారోగ్యాలు రావు.


అవెన్‌లో మాడి, అంటుకుపోయిన పదార్థాలను తొలగించాలంటే ఉప్పు నీటిలో ముంచిన స్పాంజ్‌తో తుడవాలి. అవెన్‌లోని జిడ్డు, మరకలు పోవాలంటే చల్లబడితన తర్వాత మరకలపై ఉప్పు నీటిని చల్లి తుడవాలి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement