గ్రీటింగ్ కార్డ్.. మళ్లీ కొత్తగా! | Greeting Card .. anew! | Sakshi
Sakshi News home page

గ్రీటింగ్ కార్డ్.. మళ్లీ కొత్తగా!

Dec 17 2015 11:09 PM | Updated on Oct 17 2018 4:29 PM

గ్రీటింగ్ కార్డ్..  మళ్లీ కొత్తగా! - Sakshi

గ్రీటింగ్ కార్డ్.. మళ్లీ కొత్తగా!

కిందటి సంవత్సరాలలో కానుకగా వచ్చిన క్రిస్మస్ కార్డ్స్, న్యూఇయర్ కార్డ్స్‌ను చాలామంది పడేస్తుంటారు.

ఇంటిప్స్

కిందటి సంవత్సరాలలో కానుకగా వచ్చిన క్రిస్మస్ కార్డ్స్, న్యూఇయర్ కార్డ్స్‌ను చాలామంది పడేస్తుంటారు. అలా కాకుండా శాటిన్ రిబ్బన్లు, రంగురంగుల దారాలు, స్టిక్కర్లతో... వాటిని కొన్ని మార్పులు చేసి ఈ ఏడాదికి మీ శ్రేయోభిలాషులకు ఇవ్వడానికి కొత్త కానుకలను తయారుచేయవచ్చు.
     
కూరగాయలను ముఖ్యంగా బంగాళదుంపలను ఉడికించాక వడకట్టిన నీళ్లను పారబోస్తుంటారు. అలా కాకుండా ఈ నీళ్లు చల్లారాక మొక్కలకు పోస్తే తగినంత బలం అంది అవి ఏపుగా పెరుగుతాయి.  స్టీలు పాత్రలపై వేలి ముద్రలు పడి మరకలుగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలా కొద్దిగా బేబీ ఆయిల్ వేసి, మెత్తని క్లాత్‌తో తుడవాలి. కొత్తవాటిలా మెరుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement