జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలవారీగా పార్టీ పరిశీలకులను నియమించింది.
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలవారీగా పార్టీ పరిశీలకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. పరిశీలకుల వివరాలు..
కొయ్య ప్రసాదరెడ్డి (శ్రీకాకుళం), పిరియా సాయిరాజ్ (విజయనగరం), సుజయకృష్ణ రంగారావు (విశాఖపట్నం), జి.ఎస్.రావు (తూర్పుగోదావరి), కె.దొరబాబు (పశ్చిమ గోదావరి), పి.రామచంద్రారెడ్డి (కృష్ణా), డాక్టర్ జహీర్ అహ్మద్ (గుంటూరు), చిన వెంకటరెడ్డి (ప్రకాశం), జ్ఞానేందర్‌రెడ్డి (నెల్లూరు), వైఎస్ వివేకానందరెడ్డి (చిత్తూరు), పి.రవీంద్రనాథ్‌రెడ్డి (అనంతపురం), వైఎస్ అవినాష్‌రెడ్డి (వైఎస్సార్ కడప), చదిపిరాళ్ల నారాయణరెడ్డి-ఎమ్మెల్సీ (కర్నూలు), వినాయక్‌రెడ్డి (ఆదిలాబాద్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి (మెదక్), గాదె నిరంజన్‌రెడ్డి (రంగారెడ్డి), గున్నం నాగిరెడ్డి (మహబూబ్‌నగర్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), ఎం.సోమేశ్వర్‌రావు (వరంగల్), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం).