తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్ | 15 percent votes polled till 9 am, says bhanwar lal | Sakshi
Sakshi News home page

తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్

May 7 2014 9:48 AM | Updated on Sep 17 2018 5:59 PM

తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్ - Sakshi

తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్

సీమాంధ్ర ప్రాంతంలో ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లోనే 15 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు 2014, పోలింగ్ శాతం, 15 శాతం పోలింగ్ నమోదు, సీమాంధ్ర

సీమాంధ్ర ప్రాంతంలో ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లోనే 15 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు (మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు మినహా) పోలింగ్ జరగనున్నందున.. ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉదయం 9 గంటల వరకు వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ ఇలా ఉంది... శ్రీకాకుళం - 14, విజయనగరం - 19, విశాఖ -11, తూర్పుగోదావరి- 10.5, పశ్చిమ గోదావరి- 17, కృష్ణా - 13, గుంటూరు- 12, ప్రకాశం - 14, నెల్లూరు - 11, కడప -15, కర్నూలు -15, అనంతపురం - 16, చిత్తూరు- 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement