కాంపిటీటివ్ గెడైన్స్ | Competitive gedains | Sakshi
Sakshi News home page

కాంపిటీటివ్ గెడైన్స్

May 10 2016 2:06 AM | Updated on Sep 3 2017 11:45 PM

కాంపిటీటివ్ గెడైన్స్

కాంపిటీటివ్ గెడైన్స్

2015, సెప్టెంబర్ 16న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడిగా నియమితులైన మోజెన్స్ లెకైటాఫ్ట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?

 జనరల్ అవేర్‌నెస్  మాదిరి ప్రశ్నలు
 
 1.2015, సెప్టెంబర్ 16న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడిగా నియమితులైన మోజెన్స్ లెకైటాఫ్ట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
     1) డెన్మార్క్    2) ఘనా
     3) నమీబియా    4) పోలండ్
 2.అంతర్జాతీయ న్యాయస్థాన ప్రస్తుత అధ్యక్షుడు?
     1) హిసాషి ఒవాడా
     2) అబ్దుల్‌కవి అహ్మద్ యూసఫ్
     3) రోనీ అబ్రహాం    4) పీటర్ టోమ్కా
 3.ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్న భారతీయుడు?
     1) జస్టిస్ ఆర్‌ఎం లోథా
     2) జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు
     3) జస్టిస్ దల్వీర్ భండారి
             4) జస్టిస్ ఎంబీ షా
 4.విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్?
     1) యు థాంట్     2) ట్రిగ్వేలి
     3) కుర్ట్ వాల్దీమ్     4) దాగ్ హమ్మర్స్ జోల్డ్
 5.కిందివారిలో ఒకే పర్యాయం ఐరాస సెక్రటరీ జనరల్‌గా పనిచేసినవారు?
     1) ట్రిగ్వేలి      2) యు థాంట్
     3) బౌత్రోస్ ఘలీ          4) కుర్ట్ వాల్దీమ్
 సమాధానాలు
 
 1) 1    2) 3    3) 3    4) 4    5) 3.
 
 ఎన్. విజయేందర్ రెడ్డి
 జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ,
 హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement