వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రాజా అరెస్ట్ | ysrcp state youth president jakkampudi raja arrested | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రాజా అరెస్ట్

Jun 17 2016 4:58 PM | Updated on May 25 2018 9:20 PM

రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా జక్కంపూడి రాజా ధర్నా చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాజా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement