నేడు జిల్లాకు వైఎస్‌ జగన్‌ | ys jaganmohanreddy came today anantapur | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు వైఎస్‌ జగన్‌

May 7 2017 11:29 PM | Updated on Apr 4 2018 9:31 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం అనంతపురానికి వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు.

అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం అనంతపురానికి  వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు అరవిందనగర్‌కు చేరుకుని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement