క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ | ys jagan and family participated in christmas celebration at pulivendula csi church | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

Dec 25 2016 1:37 PM | Updated on Sep 4 2017 11:35 PM

వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు పులివెందుల సీఎస్‌ఐ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు

పులివెందుల: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌, కుటుంబ సభ్యులు పులివెందుల సీఎస్‌ఐ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు ట్విట్టర్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement