బీబీనగర్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య | Youngster commits suicide with hanging in BB nagar | Sakshi
Sakshi News home page

బీబీనగర్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Dec 24 2015 8:12 PM | Updated on Sep 3 2017 2:31 PM

బీబీనగర్ మండలం గూడూరులో ఓ యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బీబీనగర్(నల్గొండ జిల్లా): బీబీనగర్ మండలం గూడూరులో ఓ యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తిట్టాడనే కారణంతో నరుడి వెంకటేశ్(24) అనే యువకుడు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు సదరు వ్యక్తి ఇంటి మందు శవంతో ధర్నాకు దిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement