జేన్‌టీయూకే అధ్యాపకుడికి యంగ్‌సైంటిస్ట్‌ అవార్డు | young scientist award jntuk lecturer | Sakshi
Sakshi News home page

జేన్‌టీయూకే అధ్యాపకుడికి యంగ్‌సైంటిస్ట్‌ అవార్డు

Nov 7 2016 11:45 PM | Updated on Sep 4 2017 7:28 PM

జేన్‌టీయూకే అధ్యాపకుడికి యంగ్‌సైంటిస్ట్‌ అవార్డు

జేన్‌టీయూకే అధ్యాపకుడికి యంగ్‌సైంటిస్ట్‌ అవార్డు

బాలాజీచెరువు (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అవార్డులో భాగంగా ప్రతి సంవత్సరం అందజేసే యంగ్‌సైంటిస్ట్‌ అవార్డు 2016కు జేఎ

బాలాజీచెరువు (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అవార్డులో భాగంగా ప్రతి సంవత్సరం అందజేసే యంగ్‌సైంటిస్ట్‌ అవార్డు 2016కు  జేఎన్‌టీయూకే కెమికల్‌ సైన్స్‌ అధ్యాపకుడు డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసులు ఎంపికయ్యారు.
ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్తసైన్స్‌ స పోటీలలో పాల్గొనగా శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఒకరితో పాటు జేఎ¯ŒSటీయూ కాకినాడ వర్సిటీ నుంచి శ్రీనివాసులు కెమికల్‌ సైన్స్‌  విభాగంలో ఎంపికయ్యారు. అవార్డును విజయవాడలో సోమవారం జరిగిన సై¯Œ్సకాంగ్రెస్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైంటిస్ట్‌ ఏ.వి.రామారావు చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డుతో పాటు పదివేల రూపాయల బహుమతి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement