కరెంటు షాక్‌తో వివాహిత మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో వివాహిత మృతి

Jul 5 2016 6:32 PM | Updated on Sep 5 2018 2:26 PM

నవిపేట మండలం అభంగాపట్నంలో విషాదం చోటుచేసుకుంది.

నవిపేట మండలం అభంగాపట్నంలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్‌తో రేఖ(28) అనే వివాహిత మృతిచెందింది. రేఖకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త శివరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement