కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య | woman commits suicide with family disputes | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య

Mar 19 2016 9:45 AM | Updated on Sep 3 2017 8:08 PM

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని కీర్తి థియేటర్ సమీపంలో రాజేశ్వరి(18) అనే వివాహిత శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వినుకొండ(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని కీర్తి థియేటర్ సమీపంలో రాజేశ్వరి(18) అనే వివాహిత శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి అత్తింటి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన రాజేశ్వరి నాలుగు రోజులక్రితం పుట్టింటికి వచ్చింది.

శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement